బంగారం నిరీక్షణ హక్కులు క్రౌన్‌కు

By Staff

పవన్‌ కళ్యాణ్‌ బంగారం విదేశీ ప్రదర్శన, డివిడి హక్కులను క్రౌన్‌ డివిడి సంస్ధ చేజిక్కించుకుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిరీక్షణ అమెరికా ప్రదర్శన, డివిడి హక్కులను కూడా ఈ సంస్ధ పొందింది. బంగారం సినిమాను ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. దర్శకత్వం ధరణి. డి.రామానాయుడు నిర్మిస్తున్న నిరీక్షణలో ఆర్యన్‌ రాజేష్‌, శ్రీదేవి నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలే గాక జగపతి, అతడు విదేశీ హక్కులను క్రౌన్‌ డివిడి పొందింది. వివరాలకు ఎగ్జిబిటర్లు విష్ణు ముద్దాను 713-446-9638 నెంబరులో గానీ [email protected] మెయిల్‌ ద్వారా గానీ సంప్రదించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X