నిరాశపరుస్తున్న సినిమాలు
నువ్వు వస్తానంటేనేనొద్దంటానా ఇప్పటికీ టాప్‌లో ఉండగా రెండో స్ధానంలో వెంకటేష్ సంక్రాంతి కొనసాగుతోంది. నిన్న విడుదలైన సాయికుమార్ శ్లోకం ప్రేక్షకులకు శోకాన్ని మిగిల్చింది. పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన శ్రావణమాసం దారుణంగా ఫ్లాప్ అయింది. బాపు-రమణల రాధాగోపాళం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోంది. ఎంతో కాలం తర్వాత వచ్చిన బాపు సినిమా నిరాశపరిచింది. రిలాక్స్ సినిమా వైవిధ్యంగా ఉందన్న పేరు వచ్చినప్పటికీ కలెక్షన్లు పూర్‌గా ఉన్నాయి. తొలి ప్రయత్నమే బెడిసికొట్టడంతో కాలిఫోర్నియా మీడియా గ్రూప్ ఖంగుతింది.


Click it and Unblock the Notifications











