Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హంగామాపాస్, ఎర్రబాబు ఫెయిల్
చీప్ టేష్ట్సినిమాలు ఈమధ్య బాగా ఆడుతున్నాయి. ఇవివిఎవడిగోల వాడిదే అనూహ్యంగా విజయంసాధించి శత దినోత్సవం జరుపుకోగాఅశ్లీలమే ప్రధానాంశంగా ఈ వారంలోవిడుదలైన హంగామా సినిమాకింది టికెట్ ప్రేక్షకుల్లో నిజంగాహంగామా సృష్టిస్తోంది. ఈమధ్య వరుసఫ్లాప్‌లతో ఢీలా పడిన ఎస్వీకృష్ణారెడ్డికి ఊరట కలిగించిన చిత్రమిది.రెండేళ్ళ క్రితం ఆయన చిత్రంపెళ్ళాం ఊరెళితే తర్వాతఫర్వాలేదనిపించే సినిమా హంగామాఒక్కటే. అయితే పై తరగతిప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్న ఈసినిమా వసూళ్ళు మాత్రం తక్కువగాఉంటాయని ట్రేడ్ వర్గాల అంచనా. శివాజీసినిమా మిస్టర్ ఎర్రబాబు ప్రేక్షకులనునిరాశ పరిచింది. తనకు నప్పని మాస్పాత్రలో శివాజీ నటించడంతోభరించలేని ప్రేక్షకులు సినిమామధ్యలోనే వెళ్ళిపోతున్నారనిచెబుతున్నారు. ఇప్పుడు వసూళ్ళ చార్టులోఅగ్రస్ధానాన్ని రజనీకాంత్ డబ్బింగ్ చిత్రంచంద్రముఖి ఆక్రమించింది. వెంకటేష్సుభాష్ చంద్రబోస్ దారుణమైనఫ్లాప్ అయింది.