భద్రకులైఫ్ ఇచ్చిన నరసింహుడు
ఎన్టీఆర్‌నరసింహుడు సినిమా తెలుగు సినిమా పరిశ్రమలోని అనారోగ్యకరధోరణిని బట్టబయలు చేసింది. కథ, కథనం గురించి పట్టించుకోకుండాఆర్భాటాలకు పోతే ఇటువంటి ఊపిరిలేని సినిమాలుపుట్టుకొస్తాయి. భారీ చిత్రాల నిర్మాణంలోనిర్మాతకు దక్షత లేకపోతే పులిమీద స్వారీ చేసినట్టేననినరసింహుడు విడుదలకు ముందు, తర్వాత జరిగిన సంఘటనలురుజువు చేస్తున్నాయి. ఈ సినిమా చూసినప్రేక్షకులు అసహనంగా నిట్టూర్పులు విడుస్తున్నారు. అన్నిసినిమాల గురించి మంచిగా రివ్యూలు రాస్తారన్నవిమర్శను మోస్తున్న ఒక సినిమా రచయిత ఈసినిమా వరస్ట్ అనిరాయడాన్ని బట్టి సినిమా ఎంత దారుణమైనఫ్లాపో స్పష్టమవుతోంది.అయినా నరసింహుడు టీం (నిర్మాతవెంకటరావు, హీరో ఎన్టీఆర్ మినహా) ఒక టీవీఛానల్‌లో మాట్లాడుతూ సినిమా హిట్ అయిందని చెప్పుకోవడందారుణం. పరుచూరి బ్రదర్స్, దర్శకుడుబి.గోపాల్ సినిమాను సూపర్‌హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్‌చెప్పారు!!!. ఎంత గొప్పజోక్?నరసింహుడు ఫ్లాప్‌కావడంతో భద్ర సినిమా లైఫ్‌పెరిగింది. యావరేజ్ టాక్‌తోమొదలైన భద్ర కలెక్షన్లుస్ధిరంగా ఉన్నాయి. నందమూరికళ్యాణ్‌రామ్ అతనొక్కడేసందేహం లేకుండా హిట్ సినిమా. ఈ సినిమా విజయరహస్యందర్శకుడే.


Click it and Unblock the Notifications











