అమెరికాలో ఆనంద్-హిందీలో కూడా
జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన డార్క్‌హార్స్ ఆనంద్ ఈ నెల ఐదో తేదీన అమెరికాలో విడుదల కానుంది. రెండు ప్రింట్లతో శాన్‌జోస్, డల్లాస్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా తీయాలని శేఖర్ సన్నాహాలు చేస్తున్నారు.
మొదట ఆరు ప్రింట్లతో మూడు నగరాల్లో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ముప్పై ప్రింట్లతో విజయవంతంగా నడుస్తోంది. కథ, కథనం బాగుంటే సినిమాకు స్టార్ వేల్యూ అవసరం లేదని ఈ సినిమా రుజువు చేసింది. ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీగా మారింది.
anand to be released in america on 5th nov latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications