పది సినిమాలు ప్లస్ మళ్ళీ మల్లీశ్వరి
ఈనెలలోదాదాపు పది సినిమాలు విడుదలకుసిద్ధమయ్యాయి. ఈరోజు విడుదలైనఅప్పారావు డ్రైవింగ్ స్కూలు తోమొదలుకుని నెలాఖరున విడుదలకానున్న విజయేంద్ర వర్మవరకు పది సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంతపోటీలోసరుకు ఉన్న సినిమాలు మాత్రమేవిజయవంతమవడం సహజం. ఎనిమిది నెలలక్రితం విడుదలై హిట్‌అయినవెంకటేష్ మల్లీశ్వరి మళ్ళీ 126ప్రింట్లతో మళ్ళీ విడుదల చేయనున్నారు.
హిట్ అయిన చిత్రాలుఏడాది తిరగక ముందే మళ్ళీ విడుదలైతే చిన్న చిన్నకొత్త సినిమాలు ఏమైపోవాలి? రేపుకె.విశ్వనాథ్ స్వరాభిషేకం, ఎల్లుండిబృందావన్ కాలనీ విడుదల అవుతున్నాయి. పన్నెండునమలయాళరీమేక్ యువసేన, రవితేజచంటి విడుదల కానున్నాయి. 18నతరుణ్-జయంత్‌ల సఖియా (నాతోరా) , నెలాఖరులో బాలకృష్ణ విజయేంద్రవర్మ విడుదల కాబోతున్నాయి. బయ్యర్లు లేక ఆగిపోయిన మరోడజను సినిమాలు కూడా బయ్యర్ దేవుళ్ళుకరుణిస్తే విడుదల అవుతాయి.
ten telugu movies to be released in november latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications