ఈవారండేంజర్ బెటర్
ఈవారంవిడుదలైన కృష్ణవంశీ డేంజర్‌ఫర్వాలేదన్నట్టు ఆడుతోంది. సహజత్వానికిదూరంగా ఉన్నప్పటికీ కొంచెం కొత్తగాఉండడంతో ఈ సినిమా యావరేజ్‌గామిగిలింది. నటుడు రంగనాధ్ తొలిసారిగా దర్శకత్వం వహించినమొగుడ్స్ పెళ్ళామ్స్ చిత్రం టీవీసీరియల్‌కు ఎక్కువ, సినిమాకుతక్కువ అన్నట్టుంది. పాచిపట్టిన కథకు,పనికిమాలిన టేకింగ్ తోడుకావడంతో సినిమా ఫ్లాప్ అయింది.శశికాంత్ మేస్త్రికి కూలి డబ్బులు కూడా గిట్టే అవకాశంలేదు. విక్రంమజా ప్రేక్షకులనుఆకట్టుకోలేకపోతోంది. అపరిచితుడు చూసిఏవేవో ఊహించుకుని ఈ సినిమా చూసినవారికి నిరాశ మిగులుతోంది.ప్రభాస్-రాజమౌళిల ఛత్రపతి ఇంకాకలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.


Click it and Unblock the Notifications











