మూవీ ఆఫ్ ద వీక్‌గజిని
తమిళంనుంచి తెలుగులోకిఅనువాదమైన గజిని చిత్రం హాలివుడ్‌స్ధాయిలో ఉందన్న టాక్ వచ్చింది. ఈ సినిమాక్లాస్‌కే కాక మాస్‌కి పట్టింది. మరోఅనువాద చిత్రం మజా యావరేజిగానిలిచింది. జగపతి బాబు పాండు బాక్సాఫీసువద్ద బోర్లాపడింది. కృష్ణవంశీ డేంజర్‌కూడా ఇప్పుడు కలెక్షన్లు రాబట్టలేకపోతోంది.తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో బాగా ఆడడం ఇక్కడి ప్రముఖదర్శకుల్లో,హీరోల్లో గుబులు పుట్టిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమకుమూస జబ్బు పట్టుకుంది.కొత్త కథలు నచ్చక నిర్మాతలు భారీగానష్టపోతున్నారు.


Click it and Unblock the Notifications











