విజయోత్సవాలు హాస్యాస్పదాలు!
ఈ నెలలో విడుదలైన సినిమాలలో సూపర్‌హిట్లు ఒక్కటీ లేవు. పెట్టుబడులు కూడా తిరిగిరాని సినిమాలు స్వరాభిషేకం శైలజా కృష్ణమూర్తిలు విజయోత్సవ సభలు పెట్టడం తెలుగు సినిమా రంగంలో నెలకొన్న అనారోగ్యకరమైన వాతావరణానికి నిదర్శనం. ఈ నెలలో విడుదలైన సినిమాల్లో పెద్ద అంచనాలున్నా దారుణంగా ఫెయిలైన సినిమా రవితేజచంటి.
తమిళ ప్రేక్షకులను తప్ప తెలుగు ప్రేక్షకులను మెప్పించదని సినిమా పండితులు భావించిన బృందావన్ కాలనీ యువతరాన్ని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలోని విభిన్నమైన, ఆధునిక ప్రేమ కథను తెలుగు యువతరం ఇష్టపడుతున్నారు.
telugu movies success meets are ridiculous latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications