చతికిలపడినచంటి, పుంజుకున్న కాలనీ
నిలదొక్కుకోగలదనిభావించిన యువసేన కలెక్షన్లుతగ్గుముఖం పట్టాయి. తెలుగుదనంలోపించిన ఈ మలయాళం రీమేక్ లోబడ్జెట్‌చిత్రం కాబట్టి ఎవరూ నష్టపోయేఅవకాశం లేదు. మలయాళంలో బాగాఆడిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలోప్రేక్షకులను ఆకర్షించడం లేదు.
శోభన్‌దర్శకత్వంలో వచ్చినరవితేజ సినిమా చంటి బాక్సాఫీసువద్ద చతికిలపడింది. ఈ సినిమా సూపర్‌హిట్‌అవుతుందన్న అంచనాలుతారుమారయ్యాయి. మహిళా ప్రేక్షకులభక్తి మీద ఆశలు పెట్టుకుని వచ్చిన మాఇలవేల్పు సినిమాకు అయిన ఖర్చు ఎక్కువకాదు కాబట్టి ఈ కార్తీక మాసంలో దీని వసూళ్ళుబాగానే ఉండవచ్చు. తెలుగుయువతరం సరిగా రిసీవ్ చేసుకోరని భావించిన బృందావన్ కాలనీయూత్‌ను ఆకర్షిస్తోంది.
no movie is running well except brindavan colony latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications