పవన్‌బాలు విదేశీ హక్కులు కెఎడికే
పవన్‌కళ్యాణ్ సినిమా బాలు (ఎబిసిడిఇఎఫ్‌జి) విదేశీప్రదర్శన హక్కులను అమెరికాలోనిప్రముఖ పంపిణీ సంస్ధ కెఎడిఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధ చేజిక్కించుకుంది. ఈ సంస్ధ అమెరికాలో ఈసినిమాను సొంతంగా విడుదల చేస్తుంది.
ఇతర దేశాల్లో ఈ సంస్ధ భాగస్వామిఅరవింద్ మీడియా కార్పొరేషన్ పవన్‌చిత్రాన్ని విడుదల చేస్తుంది.
ఎన్టీఆర్ అల్లుడుసినిమా విదేశీ హక్కులను సిరి చిత్రఇంటర్నేషనల్ పెద్ద మొత్తానికికొనుగోలు చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు అమెరికాలోమంచి డిమాండ్‌ఉండగా గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ సినిమాలు బాగాఆడుతాయి.
More from Filmibeat
kad bags pavan balu overseas rights latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications











