నీరసించిన సై,నిస్సారమైన చిరుగాలి
రెండుసూపర్‌హిట్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్‌రాజమౌళి సైతో హాట్రిక్ కొట్టగలడనిసినిమా పండితులు వేసిన అంచనాలుపూర్తిగా నిజం కాలేదు. తొలిరోజు హిట్ టాక్‌వచ్చిన ఈ సినిమా అనూహ్యంగాబలహీనపడింది. నితిన్, జెనీలియా జంటగాఆయన తీసిన ఈ సినిమా క్రమంగావెనుకబడుతున్నట్టు టాలీవుడ్ తాజాసమాచారం. ఈ సినిమా మీద పెద్ద ఆశలుపెట్టుకోవద్దని రాజమౌళి అన్నారు కూడా.వేణు హీరోగా నటించిన చెప్పవేచిరుగాలి కి కష్టమే చిరుగాలి అని పేరుపెట్టుకోవచ్చు. ఈ సినిమా పరమ నీరసంగాఉంది. రెండు వారాలుగా బాగానే ఉన్నగుడుంబా శంకర్ వసూళ్ళు మూడోవారం తగ్గుముఖం పట్టాయి.


Click it and Unblock the Notifications











