తొమ్మిది కోట్లురాబట్టిన శంకర్‌దాదా

By Staff

వచ్చేవారంప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నశంకర్‌దాదా ఎంబిబిఎస్‌ చిత్రంవిడుదలకు ముందే నిర్మాతలకుతొమ్మిది కోట్ల రూపాయల లాభాలనుతెచ్చిపెట్టినట్టు తెలుగుసినిమా డాట్‌ కాంసమాచారం. దీనితో ఈ సినిమా నిర్మాతలుముందుగానే విజయదశమి జరుపుకుంటున్నారు.

ఈభారీ సినిమా ట్రేడ్‌కు సంబంధించి తొలిఅధ్యాయం పూర్తయింది. ఇక ఈ సినిమా నుంచి డబ్బురాబట్టుకోవడం డ్రిస్టిబ్యూటర్ల ముందున్నసవాలు. ఈ సినిమావిజయవంతమైతే ఇందుకు ఎన్నో రెట్లలాభాన్ని డ్రిస్టిబ్యూటర్లు ఆర్జించగలరు.సంక్షోభంలో ఉన్న తెలుగు సినిమాపరిశ్రమను ఈ సినిమాగట్టెక్కించలదని అందరూ ఆశిస్తున్నారు.

Recent Stories

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X