అతడుటీవీ హక్కులకు భారీరేటు
రాష్ట్రమంతటావిజయవంతమైన మహేష్‌బాబుఅతడు టీవీ హక్కులు కోటీ ఎనభైలక్షలకు అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీఛానల్ ఈ హక్కులను కొనుగోలు చేసింది. ఈ సినిమాయాభై రోజులు పూర్తి చేసుకునిశతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది. రాష్ట్రమంతటామంచికలెక్షన్లు సాధించిన ఈ సినిమా టీవీహక్కుల కోసం విపరీతమైన పోటీఏర్పడడంతో ఇంత రేటు పలికింది.ప్రస్తుతానికి మిశ్రమ టాక్ ఉన్న ప్రభాస్‌ఛత్రపతి టీవీ హక్కులను మరోప్రముఖ టీవీ ఛానల్ ఎనభై లక్షలకుకొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications











