నిరాశపరిచిన..రౌడీ,.. పిడుగు
మోహన్‌బాబుపొలిటికల్ రౌడీ సినిమాకలెక్షన్లు అప్పుడే తగ్గిపోతున్నాయి.స్క్రీన్‌ప్లే లోపం సినిమాను బలితీసుకుంది. చార్మి అందాల ప్రదర్శన వల్ల బి, సిసెంటర్ల ప్రేక్షకులకు పడుతున్నామహిళలు దూరంగా ఉంటున్నారు. బాలకృష్ణభారీ చిత్రం అల్లరిపిడుగుతెలుగుసినిమా పరిశ్రమపై పిడుగులాపడింది. పాత చింతకాయ పచ్చడి లాంటికథ,కథనంలో లోపాలు ప్రేక్షకులసహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ సినిమాకుఓపెనింగ్స్ బాగున్నా ఫ్లాప్ టాక్ వచ్చింది.ప్రభాస్ ఛత్రపతి ఓపెనింగ్స్ బాగున్నా, ఈసినిమా ఏ రేంజిలో ఆడుతుందో అప్పుడేచెప్పలేం. ఫస్టాఫ్ అద్భుతంగాఉండడం, సెకండాఫ్ వెలవెలబోవడంవల్ల మిక్స్‌డ్ టాక్ వచ్చింది. గోపీచంద్‌ఆంధ్రుడు అర్ధ శత దినోత్సవంజరుపుకోబోతోంది.


Click it and Unblock the Notifications











