గతవారంసినిమాల నిరాశ
క్లాస్ టచ్‌తోవచ్చిన లేత మనసులు సినిమాప్రేక్షకులను ఆక ర్షించలేకపోతోంది.సుందర గ్రామీణ దృశ్యాలు, సున్నితమైనప్రేమకథ ఉన్నా ఈ సినిమా మాస్‌కు పట్టదనిసినిమాపండితులు తేల్చి చెబుతున్నారు. ఎస్వీకృష్ణారెడ్డి-శ్రీకాంత్‌లకాంబినేషన్‌లో వచ్చిన పెళ్ళాం ఊరెళితే తర్వాత వీరిద్దరికీ హిట్లులేవు. ఈ సినిమాతో ఇద్దరూ బయటపడతారని ఆశించినవారికి నిరాశేమిగిలింది.
పరాజయభారం తట్టుకోలేకఎస్వీ కృష్ణారెడ్డి అరకు లోయలో విశ్రాంతి తీసుకోడానికివెళ్ళిపోయారు. ఆయనవార్త సంఘీ నిర్మాతగా తీస్తున్న సినిమాను పూర్తిచేయవలసి ఉంది.వినోదం తక్కువగా ఉండడంలేతమనసులు ప్రేక్షకులకు భారంగామారింది. ఈ దశ నుంచి ఈ సినిమాఅప్ ట్రెండ్‌కు వెళ్ళే అవకాశాలు లేవనినిపుణులు చెబుతున్నారు.
గత వారంవిడుదలైన మరో సినిమా చెప్పవేచిరుగాలి ఖచ్చితంగా ఢమాలే. ఇకడైరెక్టర్ రాజమౌళి హ్యాట్రిక్ చిత్రంసై ఓపెనింగ్స్ బాగానే ఉన్నా కలెక్షన్లుమందగించినట్టు ట్రేడ్ రిపోర్టులు చె బుతున్నాయి.మంచి సినిమాల పోటీ లేకపోవడంతోగుడుంబా శంకర్ కొన్ని పట్టణాల్లోరవ్వంత పుంజుకోవడంతో పవన్‌కొంచెం ఖుషీగా ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











