ఎన్నారై మార్కెట్ స్వర్ణావకాశం:సురేష్‌బాబు
వచ్చేఐదేళ్ళలో తెలుగు సినిమా పరిశ్రమలో భారీమార్పులు రాబోతున్నాయని నిర్మాతడి.సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుసినిమాకు ఎన్నారై మార్కెట్ సువర్ణావకాశం కాబోతోందనిఆయన ఒక వారపత్రికలో రాసిన గెస్ట్‌కాలమ్ లో పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌తదితర దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులమార్కెట్ మనకు సువర్ణావకాశం. ఈమార్కెట్‌నువ్యవస్ధీకృతం చేసే పని ఇంకా ప్రారంభం కాలేదు.
ఇంట్లోనేకూర్చునికొత్త సినిమాలు చూడడానికి పే ఫర్ వ్యూఅనే కొత్త టెక్నాలజీలుతోడ్పడుతున్నాయి. దీనినిహోంఎంటర్‌టైన్‌మెంట్ అంటారు. అమెరికాలోనేడు హాలీవుడ్‌కు యాభైశాతం ఆదాయం హోం ఎంటర్‌టెయిన్ మెంట్లద్వారానే వస్తోంది. ఇది థియేటర్ల ద్వారావచ్చే రాబడి కంటే ఎక్కువ.రాబోయే ఐదేళ్ళలో డిజిటల్ సినిమాలు వస్తాయి. ప్రదర్శన, పంపిణీరంగాలు మారిపోతాయి. అని సురేష్‌బాబురాశారు.
suresh babu hopeful on nri telugu market latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications