తెలుగుచంద్రముఖి కోసం పోటాపోటీ

By Staff

చాలాకాలంతర్వాత రజనీకాంత్‌ నటిస్తున్నచంద్రముఖి సినిమా తెలుగు డబ్బింగ్‌రైట్స్‌ కోసం పెద్ద పోటీ ఏర్పడింది.ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాఏప్రిల్‌ పద్నాలుగున విడుదల కానుంది.మొదట జక్కూబాయ్‌ సినిమాలో నటించాలనుకున్నరజనీకాంత్‌రాజకీయాల వల్ల ఆ సినిమాను విరమించుకున్నారు.

బాబాసినిమాపైతమిళనాడులో ఒక రాజకీయ పార్టీ కత్తికట్టిన విషయం తెలిసిందే. మరోరాజకీయ చిత్రంలో నటిస్తే దానినితమిళనాడులో విడుదల కానివ్వబోమని ఆ పార్టీ కార్యకర్తలుహెచ్చరించారు.జక్కూబాయ్‌లో పొలిటికల్‌ ఎలిమెంట్‌ఉన్నందున తన గురువురాజ్‌కుమార్‌సలహా మేరకు దివంగతమహానటుడు శివాజీగణేశన్‌ నెలకొల్పిన శివాజీ ప్రొడక్షన్స్‌కురజనీ కాల్షీట్‌ ఇచ్చారు.

Recent Stories

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X