కలెక్షనురాబడుతున్న మహేష్, గోపీచంద్
ఎఎం రత్నంముద్దులకొడుకుకు యావరేజ్ టాక్‌వచ్చింది. అతిచిన్న కథను అతుకుల బొంతలాచిత్రీకరించడంతో అక్కడక్కడ విసుగువస్తుంది. బలమైన సెంటిమెంటల్, ఎమోషనల్‌సన్నివేశాలు కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.క్లెయిమాక్స్ బాగుండడం,మహిళా ప్రేక్షకులకు పట్టేఅవకాశముండడంతో సినిమా ఫ్లాప్‌అయ్యే అవకాశం లేదు. 123 ఫ్రం అమలాపురంటెక్నిక్ లోపం కారణంగా ప్రేక్షకులనుఆకట్టుకోలేకపోతోంది. గోపీచంద్ ఆంధ్రుడుకలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి.మహేష్‌బాబు అతడు కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. విక్రంనటించినవిక్రం అఖండుడు అనువాద చిత్రాలుఒకరోజు తేడాతో విడుదల అయ్యాయి. అఖండుడుఫ్లాప్ కాగా విక్రం ప్రేక్షకులనుఆకట్టుకుంటోంది. వెరైటీగా ఉన్నఅనుకోకుండా ఒక రోజు, ఎ ఫిల్మ్ బైఅరవింద్ సినిమాలు బాగా ఆడడంతో కొత్తతరహా చిత్రాలకు మంచి భవిష్యత్తువచ్చినట్టయింది.


Click it and Unblock the Notifications











