పొలిటికల్‌రౌడీ ఫర్వాలేదు
మహేష్‌బాబుఅతడు ఇటీవలే యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ హిట్‌సినిమా చేసినతర్వాత కూడా త్రివిక్రమ్‌కు దర్శకుడిగా అవకాశంరాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిన్న విడుదలైన మోహన్‌బాబుపొలిటికల్ రౌడీ యావరేజి చిత్రంగానిలబడే అవకాశముంది. హాస్యం, ఛార్మి అందాలుబి,సి సెంటర్ల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.
జి. నాగేశ్వరరెడ్డిగుడ్‌బాయ్‌కి ఇంకా పాస్ మార్కులురాలేదు. కథ పాతది కావడం సినిమాకు మైనస్ కాగా వినోదం,సంగీతం ప్లస్ పాయింట్స్.వందేమాతరం శ్రీనివాస్ సంగీతంయువతరానికి పట్టింది.
నితిన్-రాఘవేంద్రరావు-త్రిషలగ్రాండ్ కాంబినేషన్‌లో వచ్చిన అల్లరి బుల్లోడు కలెక్షన్లుదారుణంగా పడిపోయాయి.
రాజశేఖర్ నాయకుడుప్రేక్షకులను లీడ్ చేయలేకపోతున్నాడు.


Click it and Unblock the Notifications











