సినిమా

By Staff

బాపు-రమణలరాధాగోపాళం కూడా ఫ్లాప్‌కావడంతో సంక్రాంతి ఒక్కటే రేసులోమిగిలింది. బాపు, రమణల కోసం ఎంతో ఆశతోఎదురుచూసిన అభిమానులకు రాధాగోపాళంఏ మాత్రం రుచించే స్థాయిలో లేకపోవడంవిచారకరం.ప్రేక్షకులు ఇకబాపు-రమణల మీద ఆశ పెట్టుకోవడంకంటే వారి పాత క్లాసిక్స్‌ను చూసిఆనందించడం మంచిది. తేజధైర్యం, మనసు మాట వినదులు ఫ్లాప్‌అయ్యాయి.వెంకటేష్‌ సంక్రాంతి ఓ మోస్తరుహిట్‌ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను,మహిళా ప్రేక్షకులను ఈ ఆక ర్షిస్తోంది.అయితే కథ పాతచింతకాయ పచ్చడి కావడం, స్పీడ్‌లేకపోవడం వల్ల ఈ యువతరాన్ని ఆకర్షించలేకపోతోంది.వినీత్‌, శ్రీనాధ్‌హీరోలుగా నటించిన థాంక్స్‌ ఎక్కడవిడుదలైందో తెలియదు. ప్రేక్షకులునో థాంక్స్‌ అనడంతో ఈ నుమొదటి రోజే ఎత్తేసినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X