twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా

    By Staff
    |

    నితిన్‌హీరోగా రాజమౌళి దర్శకత్వంలోనిన్న విడుదలైన సై క్లైమాక్స్‌లోని విలన్‌ తో ఆడే గేమ్‌ ప్రేక్షకులనువిశేషంగా ఆకర్షిస్తోంది. ఈ కలెక్షన్లు బాగున్నాయి. మరో మంచి లేకపోవడంతో గుడుంబాశంకర్‌ రెండో వారంలో కూడా టాప్‌లో నిలిచింది.అయితే సై హిట్‌ కావడంతో ఈ వారంఇదే అగ్రస్ధానంలోకి వస్తుంది. తమిళరీమేక్‌ చెప్పవే చిరుగాలి శుక్రవారంవిడుదల అయింది. లో తమిళవాసన ఎక్కువగా ఉండడం, హాస్యం పండకపోవడంవల్ల ఈ ఆశాజనకంగా లేదు.కమల్‌ హసన్‌ తమిళ చిత్రానికి రీమేక్‌పోతురాజు హిట్‌ అయిందంటూ సక్సెస్‌మీట్‌ పెట్టినప్పటికీ ఈ ఆశించినస్ధాయిలో ఓపెనింగ్‌ కలెక్షన్లురాబట్టలేకపోయింది.

    నటుడిగాదర్శకుడిగా కమల్‌ ప్రతిభబాగున్నా లోని మితిమీరిన హింసని తెలుగుప్రేక్షకులు చూడలేకపోతున్నారు.శృంగార ప్రధాన చిత్రం సోగ్గాడిసరదాలు సి గ్రేడ్‌ . దీనిని మెయిన్‌్రస్టీం గా పరిగణించనవసరంలేదు. ఈ థియేటర్ల వద్దమహిళా ప్రేక్షకులు కన్పించడంలేదు. గుడుంబా శంకర్‌ కలెక్షన్లుమొదటి వారంతో పోల్చుకుంటే బాగా తగ్గాయి.

    ఈలోని ఫైట్స్‌, హాస్యం పవన్‌అభిమానులకు నిరుత్సాహం కలిగించాయి.ఇది ఫ్యామిలీ కాదన్న అభిప్రాయంరావడమే ఈ చిత్ర పరాజయానికికారణమని పండితులువిశ్లేషిస్తున్నారు. కలెక్షన్లలోఅర్జున్‌ రెండో స్ధానంనిలబెట్టుకున్నాడు. సుమంత్‌ గౌరిమూడో వారం వసూళ్ళలోనూ నిలకడగాఉంది.

    Recent Stories

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X