సినిమా

By Staff

ఈ వారం రెండు డబ్బింగ్‌ లు ధూల్‌పేట జలకంఠ లు బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్నాయి. హైదరాబాద్‌ లోని కొన్ని ధియేటర్లలో రెండు మూడు రోజుల తర్వాత ధూల్‌పేట కొన్ని డజన్ల మందిని కూడా ఆకర్షించకపోవడం ఆ భవిష్యత్తును చెప్పకనే చెబుతోంది. రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ బయ్యర్లను, ప్రేక్షకులను బెంబేలెత్తించడం తెలుగులో వరుసగా ఇది రెండో సారి. తమిళంలో శింబు నటించిన తొట్టిజయ డబ్బింగ్‌ అయిన జలకంఠ నైజాం, సీడెడ్‌ ప్రాంతాల్లో విడుదలైంది. పబ్లిసిటీ, ప్రాంతీయత లోపం కారణంగా ఈ కుంటినడక నడుస్తోంది. డి. రామానాయుడు విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో నిర్మించిన శ్రీకృష్ణ-2006కు యావరేజి టాక్‌ వచ్చింది. చిన్న ల సెగ్మెంట్‌లో అత్యధిక లు ఫట్‌మనడంతో ఇవివి కితకితలు బాక్సాఫీసు వద్ద అనూహ్యంగా పుంజుకుంది.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X