Home
రవితేజభగీరథ విదేశీ ప్రదర్శనహక్కులను క్రౌన్ డివిడి సంస్ధ పొందింది.రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భగీరథషూటింగ్‌తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్‌పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ రికార్డింగ్‌జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్30న మారుతీ మ్యూజిక్ ద్వారా విడుదలకానుంది. ఆనందం అకాడమీపతాకంపై మల్లిడి సత్యనారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులురవితేజ, శ్రీయ, ప్రకాష్ రాజ్,విజయ్‌కుమార్, నాజర్, బ్రహ్మానందం,వేణుమాధవ్, సునీల్, సుధ, హేమతదితరులు. ఛాయాగ్రాహకుడిగా మంచిపేరు తెచ్చుకున్న రసూల్ ఎల్లోర్‌ఒకరికి ఒకరు చిత్రంతో దర్శకుడిగాపరిచయమయ్యారు.భగీరథలో హీరో తనను నమ్ముకున్న ప్రజల కోసం ఓదుర్మార్గుడి మనసును ప్రేమతోఅభిమానంతో మార్చడం ఉంటుందనినిర్మాత మల్లిడి చెబుతున్నారు. ఈ సినిమాను విజయదశమికి అక్టోబర్ 12నవిడుదల చేయాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











