సినిమా
బాలకృష్ణఅల్లరి పిడుగు అక్టోబర్ 7న అమెరికాలోవిడుదల కానుంది. ఈ ఇండియాలోఈనెల ఐదున విడుదల కానున్న విషయంతెలిసిందే. నిర్మాత ఎంఆర్‌వి ప్రసాద్ ఈచిత్రాన్ని అమెరికాలో స్వయంగా విడుదలచేయనున్నారని ఒక ప్రకటనలోతెలిపారు. అల్లరి పిడుగును మీ నగరంలో ప్రదర్శించదలచుకున్నవారు వె ంకట్ సూరపనేనిని 423 227 3619 నెంబరులోను, పూర్ణ వీరపనేనిని 404 312 2551నెంబరులోనూ సంప్రదించవచ్చు. బ్రిటన్,సింగపూర్‌లలో కూడా బిజినెస్ ఆఫర్ ఉందని,అక్కడ ప్రదర్శించదలచుకున్న వారుపై నెంబర్లలో సంప్రదించవచ్చని పిబిఆర్ట్స్ యుఎస్‌ఎ దట్స్ తెలుగు డాట్‌కామ్ కు పంపిన ప్రకటనలోపేర్కొన్నారు.
More from Filmibeat
tollywood telugu movies telugu cinema industry telugu actors actress hero heroines telugu fims movie review movie preview movie stories movie gossip movie news cine news film shooting locations interviews trade talk photo gallery actors pictures audio news music news audio releases


Click it and Unblock the Notifications











