For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా
Box Office
-Staff
By Staff
|
నువ్వు వస్తానంటేనేనొద్దంటానా ఇప్పటికీ టాప్‌లో ఉండగా రెండో స్ధానంలో వెంకటేష్ సంక్రాంతి కొనసాగుతోంది. నిన్న విడుదలైన సాయికుమార్ శ్లోకం ప్రేక్షకులకు శోకాన్ని మిగిల్చింది. పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన శ్రావణమాసం దారుణంగా ఫ్లాప్ అయింది. బాపు-రమణల రాధాగోపాళం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోంది. ఎంతో కాలం తర్వాత వచ్చిన బాపు నిరాశపరిచింది. రిలాక్స్ వైవిధ్యంగా ఉందన్న పేరు వచ్చినప్పటికీ కలెక్షన్లు పూర్‌గా ఉన్నాయి. తొలి ప్రయత్నమే బెడిసికొట్టడంతో కాలిఫోర్నియా మీడియా గ్రూప్ ఖంగుతింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: tollywood telugu movies telugu cinema industry telugu actors actress hero heroines telugu fims movie review movie preview movie stories movie gossip movie news cine news film shooting locations interviews trade talk photo gallery actors pictures audio news music news audio releases
Story first published: Saturday, October 9, 2004, 23:53 [IST]
Other articles published on Oct 9, 2004