సినిమా
ఎఎం రత్నంముద్దులకొడుకు ప్రేక్షకుల వాత్సల్యాన్ని,ఆదరణను పొందలేకపోతున్నాడు. కథలో అందానికి సంబంధించిన ఆత్మన్యూనతకూ, హీరో చేసిన త్యాగానికిపొంతన కుదరకపోవడంతో మంచిమెసేజ్‌తో ముగియాల్సిన ప్రేక్షకులకువిసుగును మిగుల్చుతోంది. ఈ మహిళాప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న అంచనాలుకూడా తారుమారయ్యాయి. ప్రేక్షకులు థియేటర్లలోఆడుతున్న నాలుగు లను పోల్చి చూసుకుని, ఏకు మంచి టాక్ వస్తే దానికి వెళ్ళడం వల్లబిలో యావరేజి లకు చావు దెబ్బ తగుల్తోంది.శ్రీహరి ఒక్కడే క్లియర్‌గా మాస్ ప్రేక్షకులనుఆకట్టుకునే విధంగా ఉంది. ఏ హీరోకు ఎటువంటిప్రేక్షకులు ఉంటారో స్పష్టంగా తెలుసుకుని తీయడం వల్ల ఈ శ్రీహరికి టైలర్‌మేడ్ అయింది. ఈ క్లాస్‌కుపట్టకపోయినా మాస్‌ను అలరిస్తోంది. ఇదపెద్ద హిట్ కాకపోయినా పెట్టుబడికి ఢోకాఉండదు. గోపీచంద్ ఆంధ్రుడు ఓపెనింగ్స్‌బాగున్నాయి. రానున్న వారాల్లో కొన్నిపెద్ద లు విడుదల అవుతున్ననేపధ్యంలో ఈ ఏ రేంజి హిట్ అన్నదితెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. అ, ఆ అక్షరాలతోమొదలయ్యే చిత్రాలు హిట్ కావడమో, మినిమం గ్యారంటీగాఆడడమో జరుగుతుందన్నసెంటిమెంట్‌ను ఆంధ్రుడుబలపరుస్తోంది. ముచ్చటగా మూడు పాత్రలతోతీసిన ప్రయోగాత్మక చిత్రంమొగుడు పెళ్ళాం ఓ దొంగోడు భవిష్యత్తుఇంకా తేలవలసి ఉంది. ఇటీవలి కాలంలోప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులుఆదరిస్తున్నందువల్ల దీని విజయావకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేం.


Click it and Unblock the Notifications











