నువ్వు నేనుపెద్ద హిట్!
జైచిరంజీవఓపెనింగ్స్ బాగున్నా రెండో వారం నుంచికలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమాడ్రిస్టిబ్యూటర్లకు నష్టం మిగల్చనుంది. విసు సంస్ధల అధినేత సిసిరెడ్డి నిర్మించిన గౌతం ఎస్‌ఎస్‌సి యావరేజిగాఆడుతోంది. నిర్మాత పెట్టినడబ్బులు తిరిగిరావడం ఖాయం.కలెక్షన్లలో ఈ సినిమా రెండో స్ధానంలోఉండడం విశేషం. సురేష్ గోపి నటించినమలయాళ డబ్బింగ్ చిత్రంభరత్ చంద్ర కలెక్షన్లుమొదటి వారంలో బాగున్నా అవి నిలకడగాఉండే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సీజన్‌లోమూడుపెద్ద సినిమాలతో సహా ఆరు సినిమాలువిడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











