Home

By Staff

బాలకృష్ణఅభిమానుల నెత్తిమీద పిడుగులా పడిందిఅల్లరి పిడుగు. పాత చింతకాయ పచ్చడి వంటికథతో వచ్చిన ఈ సినిమాప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించలేకపోతోంది.రెండో రోజునుంచే కలెక్షన్లుసన్నగిల్లాయి. బ్యాడ్‌టాక్‌ రావడంతో ఈసినిమాలో కొన్ని సీన్లను ట్రిమ్‌ చేశారు. రవితేజభగీరథ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తోంది. సృజనాత్మకదర్శకుడిగా పేరున్న రసూల్‌ ఈ సినిమాలో ఎక్కడా మెరుపులుమెరిపించలేకపోయాడు. తమిళడబ్బింగ్‌ చిత్రం ప్రేమిస్తే మంచికలెక్షన్లు రాబడుతోంది.ఈ సినిమా వాస్తవికతకుదగ్గరగా ఉండిప్రేక్షకుల హృదయాల్లో ఒకరకమైన ఫీలింగ్‌ కలిగిస్తోంది. మోహన్‌బాబు పొలిటికల్‌రౌడీకూడా చతికిల పడింది. ఇతర పెద్దసినిమాలుదెబ్బతినడంతో ఛత్రపతికలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఈ సినిమాహిట్‌ దిశగా పయనిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X