Home
వెంకటేష్‌సినిమా సంక్రాంతి అమెరికా పంపిణీహక్కులను విష్ణు ముద్దా పొందారు. ఈ సినిమానుసూపర్‌గుడ్ బ్యానర్ కిందిఆర్‌బి చౌదరి నిర్మించగా ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. సంగీతంఎస్‌ఎ రాజ్‌కుమార్. ఆర్తి అగర్వాల్, స్నేహహీరోయిన్లు.
నువ్వువస్తానంటేప్రేక్షకులు పదివేల పైనే
అమెరికాలోనువ్వు వస్తానంటే నేనొద్దంటానాహవా ఇంకా కొనసాగుతోంది. మొదటివారాంతంలో పాతికవేలడాలర్లు వసూలు చేసిన ఈసినిమాను గత శనివారం 2,260 మంది చూశారు.శనివారంతోపదివేలమందికి పైగా ఈ సినిమాను చూశారు.
More from Filmibeat
febraury kalusukovalani udaykiran amritha manirathanam new films release lull seema sinham takkaridonga telugu cinema industry slump hits flops


Click it and Unblock the Notifications











