సినిమా

By Staff

ఇవివిసత్యనారాయణ ఎవడిగోల వాడిదే బాక్సాఫీసువద్ద బొక్కబోర్లా పడింది. చూసివస్తున్న ప్రేక్షకులు మానసికంగా చిత్రహింసఅనుభవించినట్టు కన్పిస్తున్నారు. క్రమంగా ఈ థియేటర్ల ఖాళీగా కన్పిస్తున్నాయి. ల్యాంకోగ్రూపు ఇటువంటి తో పరిశ్రమలో బోణీచేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంఎస్‌ రాజునువ్వు వస్తానంటే నేనొద్దంటానారెండు వారాల తర్వాత కూడా చాలా థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతోనడుస్తోంది. ఐదున్నర కోట్ల రూపాయలతోతీసిన ఈ దాదాపు ఇరవై కోట్లవరకు వసూలు చేయగలదని పండితుల అంచనా. నాగార్జునమాస్‌ కూడా ఇప్పటికీ బాగా ఆడుతోంది.కొరియోగ్రాఫర్లు దర్శకత్వంవహించిన ఈ రెండు లు హిట్‌కావడంతో పరిశ్రమలో కొత్త గాలులు వీస్తున్నాయి. ఇక రాజేంద్ర ప్రసాద్‌ఆధునిక నీతి కథా చిత్రం సైలెంట్‌గాపుంజుకుని నిర్మాత లు నష్టపోని స్ధితికి చేరుకుంది. చూసిన వాళ్ళు బాగుందని ఇతరులతో చెప్పడం వల్లకలెక్షన్లు పుంజుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X