Home

By Staff

మహేష్‌బాబుఅతడు, జగపతిబాబు జగపతి విదేశీప్రదర్శన హక్కులను క్రౌన్‌ డివిడి సంస్ధచేజిక్కించుకుంది. జయభేరి ఆర్ట్స్‌ పతాకంకింది నిర్మాణంలో ఉన్న అతడులో మహేష్‌బాబు,త్రిష నటిస్తున్నారు. త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంవహిస్తున్నాడు. ఈ సినిమానిర్మాణం ఆలస్యమైనప్పటికీ దీనిపై సినీవ్యాపార వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇకజగపతి అమెరికా, కెనడా ప్రదర్శనహక్కులను సుప్రీం రికార్డింగ్‌ కంపెనీసహకారంతో క్రౌన్‌ కొనుగోలు చేసింది.జగపతిలో జగపతిబాబు, నవనీత్‌ కౌర్‌ నటించారు.క్రౌన్‌ డివిడి గతంలోఒక్కడు, వర్షం, సంక్రాంతి తాజాగాఅతనొక్కడే విదేశీ ప్రదర్శనహక్కులను పొందింది. అతడు సినిమాజులైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X