Home
ఆరుసినిమాలు విడుదలైనా అపరిచితుడువిజయయాత్రను అడ్డుకోలేకపోయాయి.అన్నియన్ తెలుగు వర్షన్‌సైలెంట్‌గా పెద్ద హిట్ అయింది.హైదరాబాద్‌లోనే కాకుండా కోస్తా జిల్లాల్లోఈ సినిమా కలెక్షన్లు బాగున్నాయి.ప్రయోగాత్మక చిత్రం అనుకోకుండాఒకరోజు క్లాస్ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నది. తరుణ్ ఒకఊరిలో,జగపతి బాబు జగపతి ప్రేక్షకులనుఆకట్టుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఆకాష్ గురు , వడ్డేనవీన్ నా ఊపిరిలో, సాయికిరణ్‌మనసా చిత్రాలు బోల్తాపడ్డాయి.రామానాయుడు నిరీక్షణఫలించలేదు. మొదటి వారంలోనే ఎనిమిదికోట్లు వసూలు చేసిన అందరివాడుఇప్పుడు సైడ్ థియేటర్లలోఅదృశ్యమయ్యాడు. కలెక్షన్లుతగ్గుతున్నాయి.


Click it and Unblock the Notifications











