Home
బాలకృష్ణఅభిమానుల నెత్తిమీద పిడుగులా పడిందిఅల్లరి పిడుగు. పాత చింతకాయ పచ్చడి వంటికథతో వచ్చిన ఈ సినిమాప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించలేకపోతోంది.రెండో రోజునుంచే కలెక్షన్లుసన్నగిల్లాయి. బ్యాడ్‌టాక్ రావడంతో ఈసినిమాలో కొన్ని సీన్లను ట్రిమ్ చేశారు. రవితేజభగీరథ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తోంది. సృజనాత్మకదర్శకుడిగా పేరున్న రసూల్ ఈ సినిమాలో ఎక్కడా మెరుపులుమెరిపించలేకపోయాడు. తమిళడబ్బింగ్ చిత్రం ప్రేమిస్తే మంచికలెక్షన్లు రాబడుతోంది.ఈ సినిమా వాస్తవికతకుదగ్గరగా ఉండిప్రేక్షకుల హృదయాల్లో ఒకరకమైన ఫీలింగ్ కలిగిస్తోంది. మోహన్‌బాబు పొలిటికల్‌రౌడీకూడా చతికిల పడింది. ఇతర పెద్దసినిమాలుదెబ్బతినడంతో ఛత్రపతికలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఈ సినిమాహిట్ దిశగా పయనిస్తోంది.


Click it and Unblock the Notifications











