Home

By Staff

సంక్రాంతిముందు విడుదలైన మాస్‌, సంక్రాంతినాడు వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత చెప్పుకోదగినహిట్‌ లేకపోవడంతో తెలుగు సినిమారంగం నిస్తేజంగా ఉంది. గురువారంవిడుదలైన చంద్రముఖి తెలుగుప్రేక్షకులను నిరాశపరిచింది. మొత్తంగాకథకు, హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యంఉన్న ఈ సినిమాలో రజనీకాంత్‌ పాత్రచిన్నదైపోయింది. కథా బలం కారణంగాకన్నడంలో ఈ సినిమా మాతృకఆప్తమిత్ర రెండొందల రోజులకు పైగాఆడుతోంది. రజనీకాంత్‌ బదులు ఇమేజి లేనిమరో సీనియర్‌ నటుడు ఉంటే ఈ సినిమా హిట్‌అయి ఉండేది. ఇటీవల విడుదలైన బన్ని,అవునన్నా కాదన్నా సినిమాల మొదటమంచి టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లుక్రమంగా క్షీణిస్తున్నాయి. బన్ని రెండొందలకుపైగా ప్రింట్లతో విడుదలైంది. ఈ సినిమా కంటేదీని నిర్మాణ వ్యయం ఘనంగా ఉండడంతోఆ స్ధాయి కలెక్షన్లు వస్తాయా అన్నది సందేహమే.సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ బయ్యర్లు గట్టెక్కడంకూడా ముఖ్యం.తేజ-ఉదయ్‌ కిరణ్‌ల అవునన్నాకాదన్నా రెండో రోజు నుంచే క్షీణించినిర్మాతలకు భయం కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X