Home
ఎన్టీఆర్‌నరసింహుడు అమెరికాప్రదర్శన హక్కులను లోగన్ క్రియేషన్స్ సంస్ధచేజిక్కించుకుంది.బి.గోపాల్ దర్శకత్వంలో చెంగల వెంకటరావునిర్మించిన ఈ సినిమా మే 20న ప్రపంచవ్యాప్తంగావిడుదల కానుంది. హీరోయిన్లుగా అమీషాపటేల్, సమీరారెడ్డి, ఆర్తి అగర్వాల్ నటించారు.చెంగల వెంకటరావు గతలో బాలకృష్ణతోనిర్మించిన నరసింహనాయుడు సూపర్‌హిట్ కావడంతో ఈసినిమాపై ట్రేడర్స్‌లో క్రేజ్ ఏర్పడింది.
మణిశర్మస్వరపరిచిన పాటలు ఇప్పటికే పల్లె ప్రాంతాల్లోమారు మోగుతున్నాయి. రాజమండ్రికేరంగసాని, కృష్ణామురారికికన్యాకుమారికి, సింగు సింగు సింగుమలెపాటలు మాస్‌కి పట్టేలా ఉన్నాయి. నిర్మాత చెంగలవెంకరావు ఈ సినిమా కథను ఎంపిక చేసుకోడానికి కొన్నేళ్ళు పట్టిందని గతంలోఓచెప్పారు. ఆయన కొన్ని డజన్ల కథలువిన్న తర్వాత ఈ కథను ఓకే చేశారు.


Click it and Unblock the Notifications











