Home
చంద్రముఖితమిళంలో మెగాహిట్, తెలుగులోహిట్ అయిన విషయం తెలిసిందే. ఈసినిమాను సంక్రాంతి నాడు (జనవరి 14, 2006)సన్ టీవీ ప్రసారం చేయనుంది.ఇందుకోసం నాలుగు కోట్ల రూపాయతోహక్కులు పొందింది. ఒక దక్షిణాది సినిమాటీవీ హక్కులు ఇంత రేటు పలకడం ఇదేప్రధమని చెబుతున్నారు.చంద్రముఖి విదేశాలతో సహా 45 కోట్లువసూలు చేయగలదని మొదట్లో అంచనావేయగా దాదాపు అరవై కోట్లు వసూలుచేయగలదని ఇప్పటి ట్రెండ్‌ను బట్టితెలుస్తోంది. తమిళనాడు,ఆంధ్రప్రదేశ్‌లలో ఈ సినిమా వసూలు చేసేమొత్తంలో సగం రజనీకాంత్‌కుపారితోషికంగా వెళ్తుంది. అంటే రజనీకిఇరవై కోట్లకు పైగా అందుతాయి. ఈ సినిమానిర్మాతలకు బంగారం పండించగా,హీరోయిన్ నయతారకు బంగారుభవిష్యత్తును ప్రసాదించింది.


Click it and Unblock the Notifications











