Home
అపరిచితుడుహవా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపదికోట్ల రూపాయలు వసూలు చేయగలదనిఅంచనా. తెలుగు హక్కులను ఐదు కోట్ల రూపాయలభారీ మొత్తానికి కొనుగోలు చేసిన తెలుగు నిర్మాతలుఆనందపడుతున్నారు. మూడు రోజుల పాటువర్షాల కారణంగా అపరిచితుడు సహాఅన్ని సినిమాల కలెక్షన్లు తగ్గినాసోమవారం నుంచి పుంజుకున్నాయి. మూడేళ్ళక్రితం అదృష్టం సినిమాతోమెరుపులా మెరిసి మాయమైన శేఖర్‌సూరి ఎ ఫిల్మ్ బైఅరవింద్ ద్వారా తన దర్శకత్వప్రతిభను చాటుకున్నాడు. సినిమా మొదటిభాగం విమర్శకుల ప్రశంసలుఅందుకుంది. సాంకేతిక విలువలు గొప్పగాఉన్నా క్లైమాక్స్ వీక్ కావడం వల్ల సినిమాబలహీన పడింది. సినిమా మీదపెట్టిన రెండు కోట్ల రూపాయల్లో కొంత భాగంపై నిర్మాతలుఆశలువదులుకోవాల్సిందే. ఒక ఊరిలో వసూళ్ళుమరింత తగ్గిపోయాయి. ప్రయోగాత్మకచిత్రం అనుకోకుండా ఒక రోజు అర్బన్‌ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వడ్డే నవీన్ నా ఊపిరిదర్శకుడి ప్రతిభకారణంగా కథా కథనంలోకొత్తదనం సంతరించుకుంది.పదిహేను ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా35 ప్రింట్లకు చేరుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











