టాప్ చిత్రాలు
చిరంజీవి స్టాలిన్ కెనడా ప్రదర్శన హక్కులను సందీప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్ధ చేజిక్కించుకుంది. కెనడాలో తొలి రోజే విడుదల కానున్న తొలి తెలుగు చిత్రం స్టాలిన్. 2003లో చిరంజీవి టాగూర్ కెనడాలో విడుదలై సూపర్ హిట్ అయింది. గతంలో సందీప్ ఎంటర్‌టైన్‌మెంట్ కెనడాలో కొన్ని నగరాల్లో మాత్రమే తెలుగు సినిమాలను ప్రదర్శించేది. ఇప్పుడు స్టాలిన్ మరిన్ని కెనడా నగరాల్లో ప్రదర్శించనున్నారు. గతంలో కెనడాలో తెలుగు సినిమాలు ఇండియాలో, అమెరికాలో విడుదలైన నాలుగు వారాల తర్వాత విడుదలయ్యేవి. స్టాలిన్ మాత్రం ఇక్కడ కూడా ఒకేసారి విడుదల కానుంది. చిరంజీవి- మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండియాలో లాగానే కెనడాలో కూడా కేజ్ కనిపిస్తోంది.
chiranjeevi nagarjuna balakrishna chiru venky venkatesh mahesh babu pawan pawan kalyan laila simran a film telugu cinema


Click it and Unblock the Notifications