ఈ వారం చిత్రాల బాక్సాఫీస్ రిపోర్ట్
చీప్ టేష్ట్‌లు ఈమధ్య బాగా ఆడుతున్నాయి. ఇవివిఎవడిగోల వాడిదే అనూహ్యంగా విజయంసాధించి శత దినోత్సవం జరుపుకోగాఅశ్లీలమే ప్రధానాంశంగా ఈ వారంలోవిడుదలైన హంగామా కింది టికెట్ ప్రేక్షకుల్లో నిజంగాహంగామా సృష్టిస్తోంది. ఈమధ్య వరుసఫ్లాప్‌లతో ఢీలా పడిన ఎస్వీకృష్ణారెడ్డికి ఊరట కలిగించిన చిత్రమిది.రెండేళ్ళ క్రితం ఆయన చిత్రంపెళ్ళాం ఊరెళితే తర్వాతఫర్వాలేదనిపించే హంగామాఒక్కటే. అయితే పై తరగతిప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్న ఈ వసూళ్ళు మాత్రం తక్కువగాఉంటాయని ట్రేడ్ వర్గాల అంచనా. శివాజీ మిస్టర్ ఎర్రబాబు ప్రేక్షకులనునిరాశ పరిచింది. తనకు నప్పని మాస్‌పాత్రలో శివాజీ నటించడంతోభరించలేని ప్రేక్షకులు మధ్యలోనే వెళ్ళిపోతున్నారనిచెబుతున్నారు. ఇప్పుడు వసూళ్ళ చార్టులోఅగ్రస్ధానాన్ని రజనీకాంత్ డబ్బింగ్ చిత్రంచంద్రముఖి ఆక్రమించింది. వెంకటేష్‌సుభాష్ చంద్రబోస్ దారుణమైనఫ్లాప్ అయింది.


Click it and Unblock the Notifications











