బాక్సాఫీస్‌ రిపోర్ట్‌

By Staff

బాలకృష్ణఅల్లరి పిడుగు అక్టోబర్‌ 7న అమెరికాలోవిడుదల కానుంది. ఈ సినిమా ఇండియాలోఈనెల ఐదున విడుదల కానున్న విషయంతెలిసిందే. నిర్మాత ఎంఆర్‌వి ప్రసాద్‌ ఈచిత్రాన్ని అమెరికాలో స్వయంగా విడుదలచేయనున్నారని ఒక ప్రకటనలోతెలిపారు. అల్లరి పిడుగును మీ నగరంలో ప్రదర్శించదలచుకున్నవారు వె ంకట్‌ సూరపనేనిని 423 227 3619 నెంబరులోను, పూర్ణ వీరపనేనిని 404 312 2551నెంబరులోనూ సంప్రదించవచ్చు. బ్రిటన్‌,సింగపూర్‌లలో కూడా బిజినెస్‌ ఆఫర్‌ ఉందని,అక్కడ ప్రదర్శించదలచుకున్న వారుపై నెంబర్లలో సంప్రదించవచ్చని పిబిఆర్ట్స్‌ యుఎస్‌ఎ దట్స్‌ తెలుగు డాట్‌కామ్‌ కు పంపిన ప్రకటనలోపేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X