పూడ్చుకోలేనినష్టం

By Staff

రాజశేఖర్‌నాయకుడు దారుణంగా ఫ్లాప్‌ అయింది.మలయాళ సినిమా రన్‌వేకురీమేక్‌ అయిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లవరకు తీసుకురాలేకపోతోంది. ఈ సినిమాతో మరోసీనియర్‌ దర్శకుడు కోడిరామకృష్ణ బోర్లాపడ్డారు. సీనియర్‌ దర్శకులకు ఈ మధ్యటాలీవుడ్‌కలిసిరావడం లేదు. రామ్‌గోపాల్‌వర్మ తెలుగు అనువాద చిత్రంజేమ్స్‌ తెలుగుదనంలేకపోవడం, కథ కంటేటెక్నిక్‌పైనే ఎక్కువ ఆధారపడడంతోదెబ్బతింది. శతచిత్ర దర్శకుడుకె.రాఘవేంద్రరావు నితిన్‌-త్రిషలతోతీసిన అల్లరి బుల్లోడు పెద్ద ఫ్లాప్‌. పాతపద్ధతిలో సినిమా తీయడం వల్ల ఈ సినిమాకు ప్రేక్షకులుదూరంగాఉంటున్నారు. వచ్చిన సినిమాలన్నీ వరుసగాపడిపోవడంతో మహేష్‌బాబు అతడుమాస్‌, క్లాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటూఅగ్రస్ధానంలో ఉంది. శ్రీహరి సినిమా ఒక్కడేమాస్‌ ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X