నెల వ్యవధిలో 3 చిత్రాలు
మహేష్‌బాబుఅతడు హిట్ కావడంతో ఆయన పారితోషికంబాగా పెరిగినట్టు తెలుస్తోంది. 2008 వరకు ఆయన డేట్స్‌బుక్ అయ్యాయి.ఆయన పారితోషికం బ్యానర్‌ను, ప్రాజెక్టునుబట్టి రెండు నుంచి మూడుకోట్ల రూపాయల వరకు ఉంది.అతనొక్కడే హిట్ కావడంతోకళ్యాణ్‌రామ్ కోటి రూపాయల రేంజికి చేరిపోయాడు. రవితేజా కోటిన్నర, అల్లుఅర్జున్ కోటి, హీరోయిన్లు త్రిష 75 లక్షల నుంచి కోటిడిమాండ్ చేస్తున్నారు. జెనీలియా 30 నుంచి 35 లక్షలు,శ్రీయ పాతిక నుంచి 30 లక్షలు పుచ్చుకుంటున్నారు.అనుకోకుండా ఒకరోజు తర్వాత చార్మి పారితోషికం పెంచేసింది.ఆమె డేట్స్‌పాతికలక్షల పైమాటే.
More from Filmibeat
palanati brahamanaidu seetayya sinhadri release within a month gap balakrishna harikrishna nandamuri ntr jr telugu film telugu cinema


Click it and Unblock the Notifications











