సింహాద్రి: ఏ తేదీన?

By Staff

తమిళ డబ్బింగ్‌లు ప్రేమిస్తే గజిని చిత్రాలు ఇంకాతెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తూనేఉన్నాయి. అర్ధ శతదినోత్సవంతర్వాత ఛత్రపతి పదునుతగ్గింది. ఎన్నారైలు నిర్మించిన వెన్నెలక్లాస్‌ ప్రేక్షకలను ఓ మోస్తరుగాఆకర్షిస్తున్నా మాస్‌ మహాశయులకుపట్టదు. కలెక్షన్లు ఎలా ఉన్నా దర్శకుడి టేస్ట్‌ను చూసిన వారు మెచ్చుకుంటున్నారు. ఈ వారంమొదట్లో విడుదలైన శీనుగాడు, చిరంజీవిఫ్యాన్‌ వసూళ్ళుఅంతంత మాత్రంగా ఉందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌ భామమాన్సి ఈ లో మంచి సోయగాలుప్రదర్శించింది. ఈ కు భవిష్యత్తులేకపోయినా ఆమెకు అవకాశాలుతన్నుకు రావడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X