For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సింహాద్రి, తొలి రిపోర్ట్
Box Office
-Staff
By Staff
|
త్వరలోవిడుదల
కానున్న
మొగుడు,
పెళ్ళాం,ఓ
దొంగోడు
విదేశీ
ప్రదర్శన
హక్కులనుఇండస్
ఎంటర్
టైన్
మెంట్స్
(గతంలోఇండస్
ఫిల్మ్స్)
పొందింది.
ఈ
విషయాన్ని
ఆసంస్ధ
ఒక
మెయిల్
మెసేజిని
మీడియాసంస్ధలకు
పంపింది.
మొగుడు,పెళ్ళాం,
దొంగోడు
సినిమాలో
మూడు
పాత్రలుమాత్రమే
ఉంటాయి.
మొగుడుగా
రాజా,పెళ్ళాంగా
శ్రీయ,
దొంగోడుగా
బ్రహ్మానందం
నటించారు.
ఇండస్
సంస్ధ
గతంలోమనోహరం
ప్రియురాలు
పిలిచిందిప్రియమైన
నీకు
నిన్నే
ప్రేమిస్తా
సినిమాలను
అమెరికాలో
పంపిణీచేసింది.
contact
Vijay
at
248-390-5491
for
screening
in
your
city/country.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sinhadri new release fail average business new trick telugu cinema box office news collections telugu cinema news cinema
Story first published: Saturday, June 9, 2001, 23:53 [IST]
Other articles published on Jun 9, 2001