Home
మీరావాసుదేవన్ ప్రధాన పాత్రలో నటించిన అంజలీ ఐ లవ్‌యు సినిమాకుప్రేక్షకులు ఐ కాన్ట్ లవ్ యు అనిచెప్పేస్తున్నారు. కొంతమంది ప్రేక్షకులుసెకండాఫ్‌కే సినిమాకు సెండాఫ్‌ఇచ్చేస్తున్నారు. ఆదర్శవంతమైన కథతో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆనలుగురు మంచి వాళ్ళలో మంచి పేరుతెచ్చుకున్నా ఈ సమాజంలో ఆదర్శప్రాయంగా బతకాలనుకునే వారిసంఖ్య తక్కువ కాబట్టి వసూళ్ళుపూర్‌గా ఉన్నాయి. ఇక ఆర్ నారాయణ మూర్తి ఓవరాక్షన్ చిత్రంగంగమ్మ జాతర సి క్లాస్‌సెంటర్లలో కొంత పూనకం పుట్టించినా ఎ,బిసెంటర్లలో కలెక్షన్లు తగ్గిపోయాయి.ఇక విద్యార్ధి సినిమా హీరోయిన్ అదితిఅగర్వాల్ కారణంగా పాస్ మార్కులు కూడా పొందలేకపోయింది. ఆర్యన్‌రాజేష్ అదృష్టం బాగుండి లీలామహల్ సెంటర్ చిన్నసినిమాల కేటగిరీలో పెద్ద కలెక్షన్లుతెచ్చిపెడుతోంది.


Click it and Unblock the Notifications











