Home
వచ్చే సంక్రాంతిసీజన్ కంటే వేసవి సీజన్‌లో కొత్త సినిమాల మధ్యపోటీ తీవ్రంగాఉండబోతోంది. మార్చిలో పవన్‌కళ్యాణ్,ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్‌బాబు కొత్త చిత్రాలువిడుదల కాబోతున్నాయి. ఎన్నో నెలలుగా షూటింగ్‌జరుగుతున్న పవన్‌కళ్యాణ్ బంగారంను మొదటజనవరిలో విడుదల చేయాలనుకున్నాముహుర్తాన్ని మార్చికి వాయిదా వేశారు.అక్టోబర్ ఒకటో తేదీన మహేష్‌బాబు- పూరిజగన్నాధ్‌ల సినిమా, ఎన్టీఆర్-సురేందర్‌ల చిత్రంప్రారంభం కానున్నాయి. ఈ రెండు సినిమాలుకూడా మార్చిలో విడుదల అవుతాయి.సంక్రాంతి సినిమాల స్పెషలిస్టు అయిన ఎంఎస్‌రాజు తన పౌర్ణమి (ప్రభాస్)ని వచ్చేసంక్రాంతికి విడుదల చేయాలనిఅనుకున్నప్పటికీ చివరికి ఈ సినిమా మార్చిలోనే విడుదల కానుంది.
More from Filmibeat
andhrawala and anji to release at the same time? chiranjeevis anji on january 02 2004 ntrs andhrawala on january 1st balakrishnas laxminarasinha jan 09 telugu cinema telugu films


Click it and Unblock the Notifications











