విక్టరీ రికార్డు!!
విక్టరీ వెంకటేష్ నటించిన తులసి సినిమా ఆయన కెరీర్ లో కొత్త రికార్డును నెలకొల్పే క్రమంలో దూసుకుపోతోంది. తులసి సినిమా రాష్ట్రవ్యాప్తంగా 216 సెంటర్లలో త్వరలో 50 రోజులను పూర్తి చేసుకోబోతున్నది. ఇది విక్టరీ కెరీర్ లో సరికొత్త రికార్డు. కలెక్షన్ల పరంగా లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తరువాత తులసి సినిమా పరంపరను కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications











