బలహీనపడినదాదా, బలపడిన యువసేన
అక్షరాలాపదహారు కోట్లు ఖర్చయిన శంకర్‌దాదాఎంబిబిఎస్ కలెక్షన్లు ప్రకటలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈసినిమాకలెక్షన్లు భారీగా క్షీణిస్తున్నాయి.పాతికకోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా బయ్యర్లనుబాగా నష్టపరిచేఅవకాశముంది. బృందావన్ కాలనీతమిళంలో అంత భారీ హిట్ కాకపోయినాతెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మీడియంబడ్జెట్ చిత్రం యువసేన వసూళ్ళుఆకర్షణీయంగా ఉన్నాయి.సంజీవ దర్శకత్వంలో వచ్చినలోబడ్జెట్ చిత్రం మా ఇలవేల్పుకార్తీకమాసం తోడు కావడంతోమహిళాప్రేక్షకులను ఆకట్టుకొంది.అప్పారావు డ్రైవింగ్ స్కూలుకలెక్షన్లు ఈ వారం మరీ తీసికట్టుగాఉన్నాయి. రవితేజ చంటి అర్ధంపర్ధంలేని కథనంతో చతికిల పడింది.
More from Filmibeat
decline in shankar dada collections latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications











