twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeelsaab 10 days collections:సెకండ్ వీకెండ్‌లో ఊహించని కలెక్షన్స్..వాళ్లకు ప్రత్యేక షోలు..ఇంకా ఎంత రావాలంటే?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీరీమేక్ సినిమా అయినప్పటికీ కలెక్షన్స్ విషయంలో అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు సినిమా ఈ రేంజ్ లో వసూళ్లను అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఓ వైపు కరోనా డోస్ ఎక్కువవుతున్నప్పటికి కలెక్షన్స్ డోస్ తగ్గలేదు. సెలవు దినం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. చాలా కాలం తరువాత చిన్నారులతో మహిళలతో సినిమా హాల్స్ నిండుగా కనిపిస్తుండడం విశేషం.

    చీరకట్టులో సమంత అక్కినేని.. మీరెప్పుడూ చూడని అరుదైన ఫోటోలు

    అనాధలకు వికలాంగులకు స్పెషల్ షోలు

    అనాధలకు వికలాంగులకు స్పెషల్ షోలు

    సినిమాకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం విశేషం. ముఖ్యంగా అనాధలకు వికలాంగులకు కూడా వకీల్ సాబ్ స్పెషల్ షోలు వేశారు. ఇటీవల 100 మంది చిన్నారులు థియేటర్స్ లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తూ చూశారు. పవర్ స్టార్ వచ్చినప్పుడు చిన్నారులు ఎంతగానో సంబరపడ్డారు.

    నాభి అందాలను ప్రదర్శిస్తున్న శ్రీజా ఘోష్.. వయ్యారాలను ఒలకబోస్తూ షోటోషూట్

    మహిళతో హౌజ్ ఫుల్

    మహిళతో హౌజ్ ఫుల్

    ఇక సినిమా మహిళలకు సంబంధించిన సెన్సిటివ్ అంశాలను హైలెట్ చేయడంతో ఎక్కువగా అటు వైపు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మహిళల కోసం వేస్తున్న ప్రత్యేక షోలు కూడా హౌజ్ ఫుల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ప్రత్యేకంగా మహిళల కోసమే చేశారు. చిత్ర యూనిట్ అనుకున్నట్లుగానే మాస్ ఆడియెన్స్ తో పాటు లేడీస్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు.

    వర్థమాన తార నైనిషా బ్యూటిఫుల్ గ్యాలరీ..

    ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

    ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

    సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం 24.47 కోట్లు, సీడెడ్ 12.64 కోట్లు, ఉత్తరాంధ్ర 11.51 కోట్లు, ఈస్ట్ 6.25 కోట్లు, వెస్ట్ 6.76 కోట్లు, గుంటూరు 6.90 కోట్లు, కృష్ణ 4.80 కోట్లు, నెల్లూరు 3.29 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 10రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 76.62 కోట్లు.

    కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ వైరల్ ఫోటోలు..

    ప్రపంచవ్యాప్తంగా..

    ప్రపంచవ్యాప్తంగా..

    కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో కలుపుకొని 10రోజుల్లో సినిమా 3.62 కోట్ల షేర్ అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 3.73 కోట్ల షేర్ దక్కింది. వరల్డ్ వైడ్ గా 10రోజుల్లో 134 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న వకీల్ సాబ్ 83.97 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్లు సమాచారం. ఆదివారంతో కలెక్షన్స్ మళ్ళీ పుంజుకోవడం విశేషం.

    ఎద అందాలు ప్రదర్శిస్తున్న సాక్షి అగర్వాల్.. ప్యాంట్ వేసుకోకుండా అందాల ఆరబోత

    Recommended Video

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
    ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    వకీల్ సాబ్ 89.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 83.97 కోట్ల షేర్ అందుకున్న పవర్ స్టార్ ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే మరో 6.03 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం సెలవు దినం కాబడంతో కలెక్షన్స్ కొంత పెరిగాయి. మరీ ఈ సోమవారం నుంచి కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.

    English summary
    Vakeel Saab Day 10 collections: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat Telugu brings Day 8 collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X